'పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలి'

'పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలి'

PDPL: పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు. ఇవాళ సంక్షేమ శాఖ పనితీరుపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలను సూపర్‌వైజర్లు క్రమం తప్పకుండా సందర్శించి, పిల్లల హాజరు శాతం పెంచేలా చూడాలన్నారు. ఇండస్ట్రియల్, ఇటుక బట్టీల వంటి ప్రాంతాలలో నివసిస్తున్న పిల్లల వివరాలు సేకరించాలని సూచించారు.