ఆరోగ్య శాఖ ఉద్యోగాల తుది జాబితా విడుదల

ఆరోగ్య శాఖ ఉద్యోగాల తుది జాబితా విడుదల

GNTR: వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద నియామకాలకు సంబంధించి తుది మెరిట్ జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జులై 28న ఉదయం 10.30 గంటలకు గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో హాజరుకావాలని ఆ శాఖ అధికారి విజయలక్ష్మి సూచించారు.