ఏప్రిల్ 6: చరిత్రలో ఈరోజు

ఏప్రిల్ 6: చరిత్రలో ఈరోజు

1922: వక్త, సాహితీ వ్యాఖ్యాత శ్రీభాష్యం అప్పలాచార్యులు జననం
1928: DNAను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్‌ వాట్సన్‌ జననం
1956: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ వెంగ్‌సర్కార్ జననం
1989: గుజరాతీ భాషా రచయిత పన్నాలాల్ పటేల్ మరణం 
2002: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ సీఎం వెంకట్రామ్ మరణం
2011: దక్షిణ భారత సినిమా నటి సుజాత మరణం