సైకిల్ తొక్కితేనే ఆరోగ్యం: ఎస్పీ

సైకిల్ తొక్కితేనే ఆరోగ్యం: ఎస్పీ

KDP: సైకిల్ తొక్కితేనే ఆరోగ్యంగా ఉంటారని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఆదివారం కడపలో పోలీసు సిబ్బందితో కలిసి ఆయన సైకిల్ తొక్కారు. నిరంతరం ప్రజా సేవలో ఉండే పోలీసులకు శారీరక ధ్రుడత్వం అవసరం అని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.