వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ భవానికుంట తండాలో భూ రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ సత్యశారద
★ వర్ధన్నపేటకు 100 కొత్త ఈవీ బస్సులు కేటాయించాలి: ఎమ్మెల్యే నాగరాజు
★ రాయపర్తిలో గంజాయి పట్టివేత.. ఒడిశా యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
★ కట్య్రాలలో మూడేళ్ల కొడుకుతో కలిసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి