గల్ఫ్ యుద్ధం.. జిల్లా వాసికి తీవ్ర గాయాలు

గల్ఫ్ యుద్ధం.. జిల్లా వాసికి తీవ్ర గాయాలు

NZB: ఇజ్రాయిల్‌లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణీ దాడిలో జిల్లా వాసీ గాయపడ్డాడు. కమ్మర్ పల్లికి చెందిన కోయల్ కర్ తిరుపతి బదుకుదెరువుకు ఇజ్రాయిల్ వెళ్లాడు. అయన అక్కడ కేర్ టేకర్‌గా పనిచేస్తున్నఅతడికి సమీపంలోనే క్షిపణి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.