VIDEO: రైతులతో ఎమ్మెల్యే సమావేశం

VIDEO: రైతులతో ఎమ్మెల్యే సమావేశం

VSP: పెందుర్తి నియోజకవర్గం వేపగుంటలో 144 ఎకరాల ఉడా భూ సమస్యలపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గురువారం రైతులతో సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ 94వ వార్డు కళ్యాణమండపంలో జరిగిన ఈ సమావేశంలో రైతుల అభిప్రాయాలను సేకరించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదంలో భూములపై రైతులకే హక్కులు ఉన్నాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.