సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
NZB: మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన గోపు గంగవ్వకు ఇవాళ రూ. 60,000 విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని, పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామని నాయకులు తెలిపారు. లబ్ధిదారురాలు గంగవ్వ బాల్కొండ కాంగ్రెస్ ఇంఛార్జ్ సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.