VIDEO: CITU జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

VIDEO: CITU జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

E.G: విశాఖలో జనవరి 4 నుంచి ప్రారంభం కానున్న CITU 18వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. సుందరబాబు పిలుపునిచ్చారు. ఆదివారం కొవ్వూరులో ఈ మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. APలో తొలిసారిగా జరుగుతున్న ఈ సభలకు కార్మికులంతా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.