కొబ్బరి నీళ్లు విక్రయిస్తున్న టెండర్ దారుడికి జరిమానా
WGL: భద్రకాళి ఆలయంలో కొబ్బరి నీళ్లు విక్రయించడంపై భారతీయ హిందూ పరిషత్ ఫిర్యాదు చేయగా ఈవో రాములు సునీత స్పందించారు. వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, అనధికారికంగా ప్లాస్టిక్ బాటిల్లల్లో కొబ్బరి నీళ్లు విక్రయిస్తున్న టెండర్ దారుడికి రూ.15 వేలు జరిమానా విధించారు. మరోసారి పునరావృతం కావద్దని హెచ్చరించారు.