జిల్లాస్థాయిలో విద్యార్థుల ప్రతిభ
KMR: జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో కామారెడ్డి మండలం దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల హెచ్ఎం గంగా కిషన్ తెలిపారు. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో పాఠశాలకు చెందిన సాయి చరణ్, నరేష్, శ్రీ నవ్య, మహి పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు.