VIDEO: 'జాబ్ క్యాలెండర్ ఓ దగా క్యాలెండర్'

VIDEO: 'జాబ్ క్యాలెండర్ ఓ దగా క్యాలెండర్'

E.G: కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ దగా క్యాలెండర్ అని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోమవారం విమర్శించారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు యువతను వంచించారని మండిపడ్డారు. మాయ మాటలు నమ్మి మోసపోయిన నిరుద్యోగులు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని హితవు పలికారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.