వృద్ధురాలి అనుమానాస్పద మృతి

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

HNK: ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంలో కత్తుల ఐలమ్మ (60) బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మనుమడు కత్తుల బన్నీ, కొడుకు కత్తుల కొమురయ్య మధ్య గొడవలో మధ్యలో వెళ్లగా ఇటుక రాయి తాకి గాయపడి అపస్మారక స్థితికి చేరింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందగా, యువకుడు మత్తులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.