డోర్ టూ డోర్ చెత్త సేకరణ కార్యక్రమంను పరిశీలించిన డీపీవో

ప్రకాశం: పొన్నలూరులో జరుగుతున్న 'డోర్ టూ డోర్' చెత్త సేకరణ కార్యక్రమన్ని డీపీవో గొట్టిపాటి వెంకట నాయుడు, ఎంపీడీవో సుజాతతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా చెత్త నుంచి సంపద కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.