పతంగి కోసం వెళ్లి.. బాలుడి మృతి
MNCL: పతంగి కోసం వెళ్లిన ఓ బాలుడు భవనం పై నుంచి పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో చోటుచేసుకుంది. 10 ఏళ్ల హేమంత్ పతంగ్ అందుకోవడానికి షెడ్‌పైకి ఎక్కగా ప్రమాదవశాత్తూ.. కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికుల తెలిపారు.వెంటనే వారు పోలీసులు తెలపడంతో.. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.