3న మండల సర్వసభ్య సమావేశం

NDL: ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 3వ తేదీన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మహబూబ్ ఖాన్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎంపీపీ గజ్జల రాఘవేంద్రా రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. మండల స్థాయి అధికారులు ప్రగతి నివేదికలతో హాజరు కావాలని కోరారు.