అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

AP: సచివాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. వైబ్రాంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఈ విగ్రహాన్ని తయారు చేసింది.  కాగా.. జులై 27న కలాం వర్ధంతి సందర్భంగా.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో అబ్దుల్‌ కలాం విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలాం ఆశయాలు, ఆయన చేసిన సేవలు యువతకు స్ఫూర్తినివ్వాలని సీఎం ఆకాంక్షించారు.