రైతులకు ఎంఈవో సూచనలు

రైతులకు ఎంఈవో సూచనలు

NLR: మనుబోలు మండలంలోని వడ్లపూడి గ్రామంలో ఇవాళ పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ... కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048 అనే వరి రకాలను నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ లోపల నారుమడులు పోసుకోవాలన్నారు. అధిక మోతాదులో ఎరువులు వేయకుండా తగిన మోతాదులోనే ఎరువులు వేయాలన్నారు.