రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా బట్టల పంపిణి

HYD: రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా కాప్రాలో మేడ్చల్ జిల్లా ఎస్సీ విబాగం అద్యక్షులు పత్తి కుమార్ కేకు కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం పేద ప్రజలకి బట్టలు పంపిణీ చేశారు. పిజి సుదర్శన్, మధు మోహన్ తోటకూర శ్రీకాంత్ సింగం కిరణ్, కాప్రా డివిజన్ కాంగ్రెస్ అద్యక్షులు నాగ శేషు, తదితరులు పాల్గొన్నారు.