బాలీవుడ్‌లో మేల్ డామినేషన్‌!

బాలీవుడ్‌లో మేల్ డామినేషన్‌!

బాలీవుడ్‌లో మేల్ డామినేషన్‌పై నటి ప్రియాంక చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో మగవారి ఆధిక్యం ఎక్కువగా ఉంటుందన్నారు. సెట్స్‌లో తాము హీరోలతో సమానంగా కష్టపడతామని, కానీ ఎవరూ అది గుర్తించరని తెలిపారు. రెమ్యూనరేషన్‌లో కూడా తేడా ఉంటుందని, హీరోలతో పోలిస్తే తమకు పదో వంతు కూడా రాదన్నారు. కానీ హాలీవుడ్‌లో ఇలాంటి సిస్టం లేదని పేర్కొన్నారు.