VIDEO: పామ్ ఆయిల్ పంటలను పరిశీలించిన కలెక్టర్

VIDEO: పామ్ ఆయిల్ పంటలను పరిశీలించిన కలెక్టర్

MDK: పాపన్నపేటలో ఆయిల్ పామ్ పంట సాగు విధానం, దిగుబడి, రైతుల సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నందున రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. 2,500 ఎకరాల లక్ష్యంలో ఇప్పటికే 2,000 ఎకరాలు సాగులో ఉన్నాయని తెలిపారు. ఈనెల 20-22లోపు పంటల పరిశీలనకు SDPTకి రైతులను పంపిస్తామని వెల్లడించారు.