విద్యుత్ డిస్కంలను ప్రైవేటీకరించం: భట్టి
HYD: విద్యుత్ డిస్కంలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించమని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. HYDలోని ప్రజాభవన్‌లో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.