కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం

కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం

KMRD: విద్యార్థుల కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం బీర్కూరులో విజయవంతంగా కొనసాగుతోంది. విద్యార్థులకు చెస్, వాలీబాల్, జావెలిన్ త్రో, అథ్లెటిక్స్ శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ బేసిక్స్ నేర్పుతున్నారు. ఈ కార్యక్రమం 15 రోజుల పాటు కొనసాగుతుందని మండల విద్యాధికారి వెంకన్న తెలిపారు.