గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ అమరావతిలో అగ్ని ప్రమాదం కారకుడు వాచ్ మెన్ రామును అరెస్ట్
★ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు: ఎస్పీ వకుల్ జిందాల్
★ పెదపలకలూరులో పేకాట స్థావరంపై దాడి.. 12 మంది అరెస్ట్
★ రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా