BREAKING: విమానానికి బాంబు బెదిరింపు

BREAKING: విమానానికి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి బాంబు బెదింపు రావడంతో గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విమానం మదీనా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా.. బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.