బొబ్బిల్లంక అంగన్వాడి పిల్లలకు సమగ్ర వైద్యపరీక్షలు
E.G: కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం సీతానగరం పీహెచ్సీ వైద్యులు డాక్టర్ ఏ.వీ.కే. చైతన్య, డాక్టర్ ఈ. యేసురాణి బొబ్బిల్లంక అంగన్వాడి సెంటర్‌లలో పిల్లలకు సమగ్ర వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎత్తు, బరువు, హిమోగ్లోబిన్ స్థాయులను పరిశీలించి అవసరమైన వారికి వైద్య సాయం అందించనున్నట్లు తెలిపారు.