జుంటుపల్లి ప్రాజెక్టు అభివృద్ధికి తోడ్పాటు

జుంటుపల్లి ప్రాజెక్టు అభివృద్ధికి తోడ్పాటు

వికారాబాద్: తాండూరు జుంటుపల్లి ప్రాజెక్టు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని జుట్టుపల్లి ప్రాజెక్టు ను శుక్రవారం ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ అధికారులు సందర్శించారు. జంటూపల్లి ప్రాజెక్టు కాలువల రిపేర్ కోసం ఎన్ని నిధులైన ఇవ్వడానికి సీఎం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.