తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గోవాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలల్లో రాష్ట్ర శకటానికి ప్రథమ స్థానం
➢ టీడీపీ నేత అలీ కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు
➢ వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి రూ. 5 లక్షల భారీ విరాళం
➢ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు ఎవరిని కించపరచడానికి కాదు: మంత్రి కందుల