వైసీపీ మండల కమిటీ సెక్రటరీగా వేణుబాబు

వైసీపీ మండల కమిటీ సెక్రటరీగా వేణుబాబు

NTR: గంపలగూడెం వైసీపీ కమిటీ సెక్రటరీగా కొరకోప్పు వేణుబాబు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధిష్టానం నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ విషయమై వేణు బాబు మాట్లాడుతూ.. తనకు అప్పగించిన ఈ పదవికి పూర్తి న్యాయం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వివరించారు. తిరువూరు నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ స్వామి దాసుకు కృతజ్ఞతలు తెలిపారు.