బైరెడ్డిపల్లి SI కీలక ఆదేశాలు

బైరెడ్డిపల్లి SI కీలక ఆదేశాలు

CTR: బైరెడ్డిపల్లి మండలంలో మైలేరు పండుగను నిర్వహిస్తే చర్యలు తప్పవని SI చందన ప్రియ తెలిపారు. పండుగ సమయంలో జీవహింస కూడా చేయరాదని, సాంప్రదాయంగా జరుపుకునే ఎద్దుల పండుగను హింసాత్మకంగా చేయడం బాధాకరమన్నారు. మళ్లీ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.