VIDEO: అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.300 కోట్లు స్వాహా..!

VIDEO: అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.300 కోట్లు స్వాహా..!

NLG: అధిక వడ్డీ అనే అత్యాశకు పోతే రూ. 330 కోట్లు మోసపోయిన ఘటన పట్టణ కేంద్రం వెలుగు చూసింది. రూ.100కు రూ.4 వడ్డీ అని టూ వెల్త్ అనే కంపెనీ ఆశ చూపింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద మొత్తంలో వడ్డీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదట్లో సక్రమంగా వడ్డీ చెల్లిచండంతో దాదాపు 3వేల మంది పెట్టుబడి పెట్టగా, సదరు సంస్ధ బోర్డు తీప్పెసింది. విషయం బయటకు రావడంతో బాధితులు ధర్నా చేపట్టారు.