ఏడుపాయలలో కొనసాగుతున్న వరద

ఏడుపాయలలో  కొనసాగుతున్న వరద

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో గురువారం తెల్లవారుజామున మంజీరా నది ప్రవహిస్తోంది. వన దుర్గమ్మ ప్రధాన ఆలయం ఎదుట గత ఎనిమిది రోజుల నుంచి ఈ వరద ఉధృతి కొనసాగడంతో గుడి తలుపులు తెరుచుకోవడం లేదు. వరద కారణంగా ఆలయం వైపు ఎవరిని వెళ్లనీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.