ఆదోని బంద్‌కు జేఏసీ పిలుపు
KRNL: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌తో ఈ నెల 10వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆదోని బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని జేఏసీ నాయకులు కోరారు. వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారులు మద్దతుగా ముందుకు రావాలని సభ్యులు నూర్ అహ్మద్, దస్తగిరి నాయుడు, అన్నారు. జిల్లా సాధన పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.