VIDEO: ప్రచారంలో ఎమ్మెల్యే.. నిలదిసిన మహిళ
BHNG: కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు నిరసన సెగ తగిలింది. ఆలేరు మండలం పటేల్ గూడెంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ క్రమంలో కేవలం డబ్బు ఇచ్చిన వారికే, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, అర్హులైన పేదవారికి ఇవ్వలేదని స్థానిక ఓ మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది. దీంతో ప్రచారం మధ్యలోనే ఎమ్మెల్యే వెళ్లిపోయాడు.