శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఈనెల 9న ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా
➢ ఈ నెల 10న పెద్దలంబ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభ పరీక్షలు
➢ మహిళలు అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్, డయల్ 112 సేవలను వినియోగించుకోవాలి: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి
➢ బెంతు ఒరియా కులస్థులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే అశోక్ బాబు