VIDEO: జిల్లాకు జలసంచాయి జన్ భాగదారి అవార్డు
NRML: జల అవార్డుల్లో భాగంగా నిర్మల్ జిల్లాకు జల సంచాయ్–జన్ భాగీదారి అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అవార్డును స్వీకరించారు. జిల్లా అధికారుల సమిష్టి కృషి, ప్రజల భాగస్వామ్యంతో వచ్చిన ఈ అవార్డుపై మంగళవారం కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.