మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
✦ నవాబ్‌పేటలో అక్రమంగా కలప తరలింపు.. పట్టించుకోని అధికారులు
✦ సీసీకుంట వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఆహ్వనం అందజేత
✦ చారకొండలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య