VIDEO: మేడారంలో వనదేవతల ఆశీస్సులు పొందిన సీఎం

VIDEO: మేడారంలో వనదేవతల ఆశీస్సులు పొందిన సీఎం

ములుగు జిల్లా మేడారంలో పునరుద్ధరించిన గద్దెల పనులను CM రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్దెల పరిసరాలకు చేరుకున్న సీఎంకు పూజారులు ఆదివాసీ సంస్కృతి,సంప్రదాయాల ప్రకారం ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం,మంత్రులు పాల్గొన్నారు.