'ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లండి'
KDP: తాడేపల్లి కమలాపురంలో వైసీపీ విద్యార్థి నేత గుమ్మల సాయికుమార్‌తో సమావేశమైన జగన్‌మోహన్ రెడ్డి, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాలపై చర్చించారు.