బక్కమంతుల గూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

బక్కమంతుల గూడెం గ్రామంలో  తీవ్ర ఉద్రిక్తత

SRPT: గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్వతంత్ర సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యుర్థులను పోలీస్‌లు ఆరెస్ట్ చేశారు. ఆరెస్ట్‌లను నిరసిస్తు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు.