డిసెంబర్ 06: టీవీలలో సినిమాలు

డిసెంబర్ 06: టీవీలలో సినిమాలు

జీ తెలుగు: జాబిలమ్మ నీకు అంత కోపమా(9AM), తంత్ర(4:30PM); ఈటీవీ: సుమంగళి(9AM); జెమిని: ఆచార్య(9AM); స్టార్ మా: రాజా ది గ్రేట్(9AM); స్టార్ మా మూవీస్: సప్తగిరి ఎక్స్‌ప్రెస్(7AM), భీమ్లానాయక్(9AM), అఖండ(12PM), DJ టిల్లు(3:30PM), బలగం(6PM), బాహుబలి(8:30PM); జీ సినిమాలు: అఖిల్(7AM), జానకి Vs స్టేట్ ఆఫ్ కేరళ(9AM), బైరవం(12PM), విక్రమ్ రాథోడ్(3PM), రారండోయ్ వేడుక చూద్దాం(6PM).