'ఎటువంటి తప్పులు ఉండకూడదు'

'ఎటువంటి తప్పులు ఉండకూడదు'

PPM: భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు, రైతుల ఇబ్బందులను తొలగించేందుకు మ్యూటేషన్ ప్రక్రియలో ఎటువంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. మ్యూటేషన్లో, రికార్డులలో దొర్లిన తప్పులను సవరణలపై దిశ నిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.