ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు

ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు

NTR: నందిగామలో సబ్ డివిజన్ ఏసీపీగా చలమాల శ్రీనివాసరావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐలు, ఎస్సైలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో అహర్నిశలు శ్రమిస్తామని, ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.