పీజీఆర్ఎస్‌లో అందిన అర్జీలు 268

ELR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సంబంధించి జిల్లా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టరు అర్జీ దారుల వద్ద నుండి 268 అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు అర్జీదార్ల సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేయాలన్నారు.