ట్రాక్టర్ బోల్తా.. తప్పిన ప్రమాదం

ట్రాక్టర్ బోల్తా.. తప్పిన ప్రమాదం

కోనసీమ: ఆలమూరు మండలం జొన్నాడ 216 (ఏ) నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ధాన్యం లోడ్ ట్రాక్టర్ బోల్తా పడింది. కొత్తపేటకు చెందిన రైతు ట్రాక్టర్లో ధాన్యం లోడును రాయవరం రైస్ మిల్లుకు తీసుకు వెళ్తుండగా జొన్నాడ ఫ్లైఓవర్ సమీపంలో సర్వీస్ రోడ్ వద్ద ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. కానీ ట్రాఫిక్‌కు కొంత అంతరాయం ఏర్పడింది.