అక్టోబర్‌లో ఎక్కువగా అమ్మిన కార్లు ఇవే!

అక్టోబర్‌లో ఎక్కువగా అమ్మిన కార్లు ఇవే!

వాహన తయారీ సంస్థలు 2025 అక్టోబర్‌లో తమ ఉత్పత్తుల అమ్మకాలపై ఓ నివేదికను విడుదల చేశాయి. అందులో అత్యధికంగా టాటా నెక్సాన్ 22,083 యూనిట్లు విక్రయించగా.. రెండో స్థానంలో మారుతి సుజుకి డిజైర్ 20,791 యూనిట్లు అమ్ముడు పోయాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ 15,542 యూనిట్ల సేల్స్‌తో 10వ స్థానంలో ఉంది.