పాఠశాల ఆవరణమిలా.. విద్యార్థుల చదువుల సాగేదెలా.!
KDP: ఖాజీపేట మండలం సర్వర్ ఖాన్ పేట ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిలువ ఉంచిన ఇటుక, కంకర వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం తరగతి గదుల పనులు జరగటం లేదు. గుత్తేదారు విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కుప్పలను మరోచోటికి మార్చి ఇబ్బందిని తీర్చాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.