టెండర్ ప్రక్రియను చేపట్టాలి: కలెక్టర్

టెండర్ ప్రక్రియను చేపట్టాలి: కలెక్టర్

HYD: జిల్లాలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు టెండర్ ప్రక్రియ సత్వరమే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ హరిచందన ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ 6, చార్మినార్‌లో 4, కంటోన్‌మెంట్‌లో 4, మొత్తం 14 యూపీహెచ్ఎసీ నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.