టీడీపీ రాష్ట్ర అధ్యక్షులకు ఘనంగా సన్మానం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులకు ఘనంగా సన్మానం

ATP: అనంతపురంలోని హోటల్ మాసినేని గ్రౌండ్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసుని గురువారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ సక్సెస్ కావడంతో రాష్ట్ర అధ్యక్షుడికి శాలువాతో సత్కరించి, సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.