‘ఉపాధి అవకాశాలు పెంపొందేందుకు ప్రత్యేక చర్యలు’

‘ఉపాధి అవకాశాలు పెంపొందేందుకు ప్రత్యేక చర్యలు’

PDPL: యువత ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. గంగపురి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని, గౌతమి నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, టాస్క్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.